జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు లేఖ

Thu,May 30, 2019 12:07 PM

Chadrababu naidu writes a letter to YS Jagan

అమరావతి: ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సభా ప్రాంగణానికి జగన్‌.. కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరారు. స్వామి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకుని ఇంటి నుంచి జగన్‌ బయల్దేరారు.

1909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles