తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Mon,August 19, 2019 07:49 AM

devotees at Tirumala

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 11 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 95,722 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.49 కోట్లు.

561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles