ఆటోలో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి

Sat,April 20, 2019 02:55 PM

Man died in cylinder blast in Kurnool district

కర్నూలు: ఆటోలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని కర్నూలులో చోటుచేసుకుంది. ఆటోలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు పేలాయా? లేక ఆటోలో ఏర్పాటు చేసిన సీఎన్‌జీ సిలిండర్ పేలింది తెలియాల్సి ఉంది. ఎండ వేడిమే సిలిండర్ పేలుడుకు గల కారణంగా సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles