ప‌వ‌న్ త‌దుపరి కార్యాచ‌ర‌ణ ఏంటి ?

Thu,May 23, 2019 12:51 PM

pawan kalyan  comes into movies very soon

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌కి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. త‌న పార్టీకి సంబంధించిన వ్య‌క్తులెవ‌రు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. క‌నీసం ప‌వ‌న్ అయిన అసెంబ్లీలో అడుగుపెడ‌తాడ‌ని అంద‌రు అనుకున్న‌ప్ప‌టికి, ప్ర‌స్తుతం సీట్ల‌ సంఖ్య‌ల‌ని చూస్తుంటే ఇది అసాధ్య‌మే అనిపిస్తుంది. భీమ‌వ‌రం, గాజువాక రెండింట్లోను ప‌వ‌న్ వెనుకంజ‌లో ఉన్నారు. మ‌రి ఈ ఎన్నిక‌ల‌లో ఘోర ప‌రాభ‌వం చ‌వి చూస్తున్న ప‌వ‌న్ రానున్న రోజుల‌లో మ‌ళ్ళీ మేక‌ప్ వేసుకుంటాడా అనే చ‌ర్చ హాట్ హాట్‌గా న‌డుస్తుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం కొంద‌రు నిర్మాత‌లు క్యూలో ఉండ‌గా, అభిమానులు కూడా ఆయ‌న సినిమాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైమైన ఈ ఎల‌క్ష‌న్‌లో ప‌వ‌న్ రిజ‌ల్ట్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమ‌లు వేరు రాజ‌కీయం వేరు అని బ‌ల్ల గుద్ది గ‌ట్టిగా చెప్ప‌వ‌చ్చు.

2397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles