రెండు చోట్ల వెనుకబడ్డ పవన్‌కల్యాణ్‌

Thu,May 23, 2019 09:49 AM

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైతున్నాయి. జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. 101 స్థానాల్లో వైసీపీ, 23 స్థానాల్లో టీడీపీ, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles