యువతిని నరికి చంపిన ప్రేమోన్మాది

Wed,October 16, 2019 10:22 AM

అమరావతి: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సుధాకర్ అనే ప్రేమోన్మాది ఓ యువతిని నరికి చంపాడు. యువతి కళాశాలకు వెళ్తుండగా కవిటం బస్టాండ్ వద్ద దాడి చేసి చంపాడు. అనంతరం తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సుధాకర్ ప్రస్తుతం పాలకొల్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles