గోల్డెన్ టెంపుల్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన దీప్‌వీర్ జంట‌

Fri,November 15, 2019 11:00 AM

బాలీవుడ్ స్టార్స్ ర‌ణ్‌వీర్, దీపికా ప‌దుకొణేలు త‌మ‌ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీని తిరుమ‌ల‌లో జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం స్పెష‌ల్ జెట్‌లో తిరుప‌తికి చేరుకున్న వారు గురువారం శ్రీవారి ద‌ర్శనం చేసుకున్నారు . అనంతరం అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని సంద‌ర్శించారు. దీపిక,ర‌ణ్‌వీర్‌లు ఒకే రంగు దుస్తుల‌లో మెర‌వడం విశేషం. క్యూట్ క‌పుల్‌తో ప్ర‌కాశ్ ప‌దుకొణే, ఉజ్జ‌ల ప‌దుకొణే, అనీషా ప‌దుకొణే, జ‌గ్జీత్ సింగ్ , అంజు భ‌వ్నానీ, రితికా భ‌వ్నానీ ఉన్నారు.
1237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles