28న అలీ-40 ఏండ్ల సినీ జీవిత మహోత్సవం

Sun,November 17, 2019 07:30 AM

హైదరాబాద్ : ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ తెలుగు చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి 40 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా అలీ-40 సినీ జీవిత మహోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈనెల 28న సాయంత్రం 6గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు పద్మమోహన ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు దేపల్లే యాదగిరి గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాకు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. గత 30 ఏండ్లుగా ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే పద్మమోహన విశిష్ట దంపతుల స్వర్ణకంకణ అవార్డు-2019ను ఈ ఏడాది అలీ, జుబేదా దంపతులకు ప్రదానం చేసి సత్కరించనున్నట్లు తెలిపారు.

4826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles