బర్త్‌డే గర్ల్ అలియా భట్‌కు శుభాకాంక్షల వెల్లువ..

Fri,March 15, 2019 07:02 PM

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అలియా భట్.. ఇవాళ తన 26వ బర్త్‌డే వేడుకలను ఘనంగా జరుపుకుంది. బాలీవుడ్ ప్రముఖులంతా అలియా భట్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కూడా బర్త్‌డే వేడుకలను అలియా ఘనంగా జరుపుకుంది. తన బోయ్‌ఫ్రెండ్, బ్రహ్మాస్త్ర కోస్టార్ రణ్‌బీర్ కపూర్ కూడా అలియా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు.


బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియాంకా చోప్రా, సోనమ్ కపూర్, కత్రినా కైఫ్, వరుణ్ ధావన్, ఇంకా ఇతర నటులు అలియాకు పుట్టిన రోజు శుబాకాంక్షలు తెలిపారు.

View this post on Instagram

Roop❤️ happy bday @aliaabhatt

A post shared by Varun Dhawan (@varundvn) on

1573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles