మాల్దీవుల్లో మెగాస్టార్ ఫ్యామిలీ..

Tue,October 17, 2017 01:04 PM
Amitab bachchan in Maldives vacation


మాల్దీవులు : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ మాల్దీవుల్లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే మాల్దీవుల్లోని ఐలాండ్‌లో బిగ్‌బీ తన 75వ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అమితాబ్ సతీమణి జయాబచ్చన్, కుమారుడు అభిషేక్‌బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, కూతురు శ్వేతా నందా, మనవరాలు
నవ్యనవేలి నందాతో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బీచ్ తీరంలో బిగ్‌బీ కి హ్యాపీ బర్త్ డే చెబుతూ ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్స్‌ ఫొటోను అభిషేక్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
big-bmaldives1

6983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles