గాబ్రియెల్లాతో అర్జున్ రాంపాల్..ఫొటోలు వైరల్

Tue,February 26, 2019 10:35 PM


ముంబై: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లాతో కలిసి బాంద్రాలో చక్కర్లు కొట్టాడు. గత కొన్నిరోజులుగా ఎక్కడచూసినా ఈ జంట కలిసి కనిపిస్తోంది. అర్జున్, గాబ్రియెల్లా బాంద్రాలోని ఓ సెలూన్ లో నుంచి బయటకు వస్తుండగా అక్కడున్న వారు కెమెరా క్లిక్ మనిపించారు. అర్జున్ రాంపాల్ మోడల్, నటి అయిన గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ తో కలిసి లాక్మే ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాంద్రాలో అర్జున్, గాబ్రియెల్లా కలిసి తిరుగుతూ కనిపించిన ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి.


1517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles