కూతురి ఫోటోని షేర్ చేసిన అసిన్‌

Thu,September 12, 2019 10:33 AM
Asin shares Onam throwback pics with husband Rahul Sharma

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తన గ్గామర్‌తో కుర్రకారు మనసులు దోచుకున్న అసిన్ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకొని సినిమాల‌కి దూర‌మైన విష‌యం తెలిసిందే. అసిన్ వివాహం 2016, జ‌న‌వరి 19న‌ జ‌ర‌గ‌గా, అక్టోబ‌ర్ 25, 2017న ఈ దంప‌తుల‌కి పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది.ఆ పాపకి ఆరిన్ పేరు పెట్టారు. ఓనం సంద‌ర్భంగా త‌న కూతురి ఫోటోతో పాటు భ‌ర్త‌తో దిగిన ఫోటోని షేర్ చేసింది అసిన్. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అసిన్ గ‌తంలో త‌న కూతురు సంవ‌త్స‌ర కాలం పూర్తి చేసుకున్న‌ప్పుడు తీసిన‌ ఫోటోల‌ని షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.

View this post on Instagram

#Throwback to last year, 1st Onam as parents :)

A post shared by Asin Thottumkal (@simply.asin) on

2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles