సాహో నుండి ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ సాంగ్

Mon,August 26, 2019 09:10 PM


ప్రభాస్‌, శ్రద్ధాకపూర్ నటిస్తోన్న చిత్రం సాహో. ఈ సినిమా నుండి ‘బేబి వోంట్ యూ టెల్ మీ..వోంట్ టెల్ మీ’ అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాటను శ్వేత మోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేశ్‌ లు ఆలపించారు. కృష్ణ కాంత్ ఈ పాటను రాయగా...శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం అందించారు. సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నెల 30న థియేటర్లలో సందడి చేయనుంది.

1192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles