హనీమూన్‌ విషయాలు వెల్లడించిన బిపాసా

Sun,May 15, 2016 11:36 AM

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ బిపాసా బసు గత నెల 30న కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్‌ తారాగాణం మొత్తం కదిలొచ్చింది. ఇక ఈ జంట మాల్దీవుల్లో తమ హనీమూన్‌ని ప్లాన్ చేసుకోగా, అక్కడి విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులకు చేరవేస్తుంది . హాట్‌ డ్రెస్‌లో బిపాసా కరణ్‌తో కలిసి రెస్టారెంట్‌లో , బీచ్‌లలో ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఇంక గులకరాళ్ళతో మంకీ లవ్‌ అని రాసి ఆ వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. మాల్ధీవుల్లోని సముద్ర కెరటాలు, నీలి రంగు నీళ్ళు, ఇసుక తెన్నలు, చల్లని సాయంత్రాలలో హనీమూన్‌ లైఫ్‌ చాలా జాలీగా గడుస్తుందని ఫోటోలతో సహా సోషల్‌ మీడియాలో పెట్టింది బిపాసా.


Written In Stone... ❤️

A video posted by bipashabasu (@bipashabasu) onSun kissed ❤️

A photo posted by bipashabasu (@bipashabasu) onSun Sea Clouds Love ❤️Thank you 🙏

A video posted by bipashabasu (@bipashabasu) on


Water Baby ❤️ #Maldives #jumeiravittaveli

A photo posted by bipashabasu (@bipashabasu) on


My Cup of Tea ❤️

A photo posted by bipashabasu (@bipashabasu) on3357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles