బాలీవుడ్ సెల‌బ్రిటీల యోగా విన్యాసాలు

Fri,June 21, 2019 01:17 PM
Bollywood Celebrities Urges Fans

ప్రధాని మోదీ చొరవతో భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన సంగ‌తి తెలిసిందే. 2015 నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. సినీ సెల‌బ్రిటీలు ప‌లు విన్యాసాలు చేస్తూ ఆ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. శిల్పా శెట్టి కుంద్రా, మ‌లైకా అరోరాలు ఫిట్ నెస్ కోసం ఎల్ల‌ప్పుడు యోగా చేస్తూనే ఉంటారు. బిపాసా బ‌సు, అనుప‌మ్ కేర్, సోనాల్ చౌహ‌న్, వివేక్ ఒబేరాయ్ అభిమానుల‌ని ఉత్తేజ ప‌రిచే పోస్ట్‌ల‌ని షేర్ చేస్తూ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

View this post on Instagram

I am so humbled and grateful to be a part of two amazing businesses that is making a difference in people’s lives through yoga and mindfulness where I also don the hat of a co founder along with my partner @sarvesh_Shashi. On this occasion of International Yoga day, I only have one request to everybody - Make Yoga, Fitness, mindfulness and wellness into a lifestyle and not just a one hour practice! India is the birth place of yoga. Let’s be proud about this beautiful practice and it’s benefits. Happy International day of Yoga to all. Lots of love, lots of light and lots of happiness to everybody! A quick yoga exercise: Close your eyes, Take a deep breath in, hold for 10 seconds and gently breathe out( breathe with your nostrils ). 😊 Tell me how did you just feel? @sarvayogastudios @thedivayoga

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

View this post on Instagram

#InternationalDayOfYoga #YogaDay2019

A post shared by Vivek Oberoi (@vivekoberoi) on1772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles