సూపర్‌లీగ్‌లో దిశా-టైగర్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Mon,October 21, 2019 05:07 PM


బాలీవుడ్‌ యువ సెలబ్రిటీలు దిశాపటానీ, టైగర్‌ష్రాప్‌ ఇండియన్‌ సూపర్‌లీగ్‌ (ఫుట్‌ బాల్‌) ఓపెనింగ్‌ సెర్మనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూపర్‌లీగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాఘీ 2 ఫేం జంట తమ డ్యాన్స్‌తో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. క్రేజీ కపుల్‌ ఇద్దరూ బంగారు వర్ణపు కాస్ట్యూమ్స్‌లో బాఘీ-2లోని పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించారు. ఓ వైపు టైగర్‌, దిశా డ్యాన్స్‌ చేస్తుంటే ప్రేక్షకుల చప్పట్లు, ఈలలతో స్టేడియం మార్మోగిపోయింది.2408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles