‘చావుకు తెగించినోడు బుల్లెట్‌కు భయపడడు ఖురేషీ’

Thu,September 26, 2019 08:10 PM

గోపీచంద్ నటిస్తోన్న తాజా చిత్రం చాణక్య. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘చావుకు తెగించినోడు బుల్లెట్‌కు భయపడడు ఖురేషీ’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్ హైలెట్‌ గా నిలుస్తున్నాయి. ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్. చాణక్య గోపీచంద్ కు 26వ చిత్రం. 2019, అక్టోబర్‌ 5న ‘చాణక్య’ సినిమా థియేటర్లలోకి రానుంది. పంతం సినిమా బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో..చాణక్యపైనే ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్.

1939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles