సంగీత దిగ్గజానికి సినీ ప్రముఖుల నివాళి..

Tue,August 20, 2019 01:31 PM
 Gulzar, Poonam Dhillon Lead Bollywood in Paying Tribute to Khayyam

ముంబై: బాలీవుడ్‌లో అనేక సినిమాలకు తన సంగీతంతో హిట్స్ అందించిన దిగ్గజ సంగీత దర్శకుడు మహమ్మద్ జహూర్ ఖయ్యాం హష్మీ అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సంగీత ప్రియులు, బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

అభిమానులు ట్విట్టర్‌లో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోగా, పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. విశాల్ భరద్వాజ్, పూనమ్ ధిల్లాన్, గుల్జార్, రాజా మురాద్, సోనూ నిగమ్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఖయ్యాం సంగీతమందించిన కొన్ని సినిమాలు.. ఫిర్ సుబాహ్ హోగీ, ఉమ్రా జాన్, కభి కభీ ఉన్నాయి.

9009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles