‘గూడచారి’ ఎంత వసూలు చేశాడో తెలుసా..?

Mon,August 6, 2018 03:13 PM

క్షణం తర్వాత అడవి శేషు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గూడచారి. శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. గూడచారి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 2.95 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆగస్టు 3న గూడచారి ప్రేక్షకుల ముందుకువచ్చింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్, సుప్రియా కీలక పాత్రల్లో నటించారు.

3234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles