'దొర‌సాని' ప్రీ లుక్ విడుద‌ల‌

Sat,May 25, 2019 11:46 AM
Here is the Pre look of Dorasaani

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం దొర‌సాని. తెలంగాణ నేప‌థ్యంలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఆర్ మ‌హేంద్ర తెర‌కెక్కిస్తున్నారు. సురేష్‌ బాబు సమర్పణలో పెళ్లి చూపులు కో ప్రొడ్యూసర్ యష్ రంగినేని - మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ఇందులో క‌విత రాసి ఉన్న పేప‌ర్‌పై ప్ర‌ధాన పాత్ర‌ధారుల చేతుల‌ని చూపించారు. మే 30న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు.

1958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles