'మన్మథుడు 2' తొలి సాంగ్..లిరికల్ వీడియో

Sun,July 21, 2019 08:15 PM
Hey Menina Lyrical vedio song from Manmadhudu 2 revealed

టాలీవుడ్ యాక్టర్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. హే మెనీనా..ఐ సీయూ వాన్న లవ్ అంటూ సాగే ఈ పాటలో నాగ్ మరోసారి లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోండగా.. సమంత, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించారు. చైతన్‌ భరద్వాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగస్ట్‌ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

1346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles