టైటిల్ మార్చేదే లేదన్న దర్శకుడు..వీడియో

Fri,May 24, 2019 10:17 AM
i cant change seetha title clarifies director trja


తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సీత’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూవీ టైటిల్‌పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..సినిమాను తమకు చూపించిన తర్వాతనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తేజ స్పందించాడు. తన సినిమా టైటిల్ లో ఎలాంటి మార్పులు చేయనని చెప్పాడు తేజ. సినిమాకు సీత కాకపోతే శూర్పణఖ అని టైటిల్‌ పెట్టాలా? టైటిల్ ఎందుకు మార్చాలి ‌? నేను అస్సలు మార్చను. సెన్సార్‌ బోర్డు కూడా మా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి ఎవ్వరికీ సినిమా చూపించాల్సిన అవసరం లేదు. అనుకున్న రోజు ఖచ్చితంగా సినిమా విడుదల చేస్తా..ఎవడు ఆపుతాడో చూస్తానన్నాడు తేజ.1673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles