ఈ నెల 29న మాండ్యాకు వెళ్తా..

Sun,May 26, 2019 02:42 PM
I will go to Mandya on 29th May says sumalatha


కర్ణాటక: ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్‌ మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. సుమలత ఇవాళ కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పతో కలిసి బీజేపీ నేత ఎస్ఎం కృష్ణను కలిశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఈ నెల 29న మాండ్యాకు వెళ్తా. ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ క్రెడిట్‌ దక్కుతుంది. ప్రతీ ఒక్కరూ నా గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. మాండ్యా ఎన్నికలు చాలా కష్టతరమైనవి. నాకు చాలా మంది అవకాశం ఇచ్చేందుకు వెనక్కి తగ్గారని ఈ సందర్భంగా సుమలత గుర్తు చేసుకున్నారు.

1963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles