మ‌నాలీలో కీల‌క స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ‌..

Sat,October 12, 2019 01:10 PM

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న‌ వీ చిత్రం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం థాయ్ ల్యాండ్‌లో చిత్ర షూటింగ్ జ‌రుగగా, రీసెంట్‌గా చిత్ర బృందం మ‌నాలీకి చేరుకుంది. లొకేష‌న్స్ కోసం రెక్కీ చేస్తున్న యూనిట్ మౌంటైన్ టెర్రైన్‌లో కీల‌క స‌న్నివేశం చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. అదితి రావు హైద‌రి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారు మేక‌ర్స్.




1391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles