పర్వత ప్రాంతంపై ఇషాన్‌ రిస్కీ ఫీట్‌..ఫొటో వైరల్‌

Mon,August 12, 2019 09:20 PM
Ishaan Khatter dangerously hangs from a rock in Austria


బాలీవుడ్‌ యాక్టర్లు షాహిద్‌ కపూర్‌, ఇషాన్‌ ఖట్టర్‌, కునాల్‌ ఖేమ్‌ యూరప్‌ యాత్రలో బిజీగా ఉన్నారు. లాంగ్‌ బైక్‌ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. టూర్‌లో ఉన్న ఇషాన్‌ ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో రిస్కీ ఫీట్‌ చేశాడు. ఇషాన్‌ ఆస్ట్రియాలోని గ్రాస్‌గ్లాక్నర్‌ పర్వత ప్రాంతంపై ఓ శిల అంచును తలక్రిందులుగా పట్టుకుని ఫోజిచ్చాడు. ఎక్కడో 6223 కిలోమీర్ల దూరంలో..అని ఇషాన్‌ కామెంట్‌ పోస్ట్‌ చేయగా..ఓ యూజర్‌ ‘ఇష్పైడర్‌ మాన్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.


1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles