నా దిమాక్‌ ఏందిరా డబుల్‌ సిమ్‌ కార్డు లెక్కుందీ 'ఇస్మార్ట్‌ శంకర్’ ట్రైలర్‌

Wed,July 3, 2019 05:53 PM

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. రామ్‌ పోతినేని హీరోగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టించారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రామ్ లుక్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా విభిన్నంగా ఉంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ చిత్రానికి సంగీతం అందించ‌గా, ఆయ‌న స్వ‌ర‌ప‌ర‌చిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు


1112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles