ఆఫ్ స్క్రీన్ లో వీళ్ళ హంగామా చూశారా!

Wed,September 7, 2016 10:58 AM
Janatha Garage Telugu Movie making Songs

జూనియర్ ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామిని క్రియేట్ చేస్తోండగా నిర్మాతలు మూవీపై మరింత హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు మేకింగ్ వీడియోస్ విడుదల చేసిన యూనిట్ తాజాగా రాక్ ఆన్ బ్రో సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా తమ ఎక్స్ పీరియెన్స్ ని తెలియజేశారు టెక్నీషియన్స్. సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్వకత్వం వహించగా దేవీ శ్రీ సంగీత దర్శకుడిగా పనిచేశారు. మోహన్ లాల్, అజయ్, బ్రహ్మజీ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

2829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles