కాజోల్ టూర్..మరిన్ని ఫొటోలు

Mon,June 5, 2017 05:34 PM
Kajol, Ajay Devgn Maldives Holidaytrip photos


ముంబై: బాలీవుడ్ స్టార్ కపుల్ కాజోల్, అజయ్‌దేవ్‌గన్ మాల్దీవుల్లో ఫ్యామిలీ టూర్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. టూర్‌కి సంబంధించిన ఫొటోలను ఇప్పటికే సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసిన కాజోల్..తాజాగా మరికొన్ని స్టిల్స్‌ను అభిమానులతో షేర్‌చేసుకుంది. లేటెస్ట్ ఫోటోలతో కాజోల్, అజయ్ అండ్ ఫ్యామిలీ మాల్దీవుల టూర్‌ని ఏ రేంజ్‌లో ఎంజాయ్ చేశారో అర్థమవుతున్నది.
kajol-tour2
kajol-maldives3
kajol-maldives
kajol-maldives2

2050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles