డ్యాన్స్ తో అదరగొట్టిన అలియా..కళంక్ వీడియో సాంగ్

Mon,March 18, 2019 08:51 PM
Kalank Song Ghar More Pardesiya revealed


బాలీవుడ్‌ స్టార్ యాక్టర్లు మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళంక్‌’. అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ‘ఘర్‌ మోరే పర్‌దేశియా’ అంటూ సాగే వీడియో సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాటను మాధురీదీక్షిత్ పాడుతుంటే యువరాణి రూప్ (అలియాభట్ పాత్ర) చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రేయా ఘోషల్‌, వైశాలి పాడిన ఈ పాట అద్బుతమైన లిరిక్స్ తో వినసొంపుగా ఉంది. వీడియో సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి మరీ..

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles