కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ ఫస్ట్ లుక్..

Tue,January 14, 2020 07:20 PM


చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ నటిస్తున్న రెండో చిత్రం ‘సూపర్ మచ్చి’. రియా చక్రవర్తి కథానాయిక. పులి వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. హీరో తెలుపు పంచ, నీలం చొక్కా, హీరోయిన్ లంగావోణి కాస్ట్యూమ్స్ లో ఉన్న ఫొటో లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లోను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మీనాక్షి అనే టైటిల్‌తో ఈ చిత్రం క‌న్న‌డ‌లో రిలీజ్ కానుంది.

1333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles