జిమ్ సెంటర్ వద్ద కంగనా..ఫొటోలు వైరల్

Wed,May 22, 2019 06:26 PM
Kangana Ranaut at mumbai gym centre pics goes viral


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం మెంటల్ హై క్యా చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎపుడూ సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉండే కంగనా ఇటీవలే ముంబైలోని ఓ జిమ్ సెంటర్ వద్ద ప్రత్యక్షమైంది. తెలుపు రంగు టీషర్ట్, బ్లాక్ మినీ షార్ట్ తో జిమ్ వద్ద కనిపించి..కెమెరాలన్నింటినీ తనవైపు తిప్పుకునేలా చేసింది. జిమ్ సెంటర్ వద్ద మెస్మరైజింగ్ లుక్ తో సందడి చేస్తున్న కంగనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles