‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’ టైటిల్ సాంగ్ ప్రొమో రిలీజ్

Tue,January 19, 2016 08:17 PM


హైదరాబాద్: అందాల రాక్షసి ఫేం నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో వస్తున్న మరోచిత్రం లచ్చిందేవికీ ఓ లెక్కుంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని లావణ్యత్రిపాఠి ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. టీ జగదీశ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతసారథ్యంలో వస్తున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

1689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles