MEK థియేట్రికల్ ట్రైలర్

Thu,October 20, 2016 08:18 AM

నవీన్ చంద్ర, శృతి సోధి, సలోని, పృధ్వీ ప్రధాన పాత్రలలో ఈ సత్తిబాబు తెరకెక్కించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంకు సంబంధించి నిన్న ప్రసాద్ ల్యాబ్ లో ఆడియో వేడుక జరిగింది. ఈ సందర్భంగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో పృధ్వీ వేరియేషన్ స్టార్ వీరబాబుగా కనిపించి సందడి చేశాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇక థియేట్రికల్ ట్రైలర్ తో మూవీ పై అంచనాలు బాగానే పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రంను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. మరి తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.


1547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles