రెండు దశాబ్దాల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ

Thu,August 27, 2015 09:10 PM


హైదరాబాద్: మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సుదీర్ఘకాలం తర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మోహన్‌లాల్ తెలుగులో నటించిన గాండీవం సినిమా 1994లో విడుదలైంది. అప్పటినుంచి ఇప్పటివరకు మోహన్‌లాల్ తెలుగులో ఏ సినిమాలోనూ కనిపించలేదు. తాజాగా ఈ హీరో నువ్వే నా ప్రాణమని సినిమాతో టాలీవుడ్‌కు రాబోతున్నారు.


సురేశ్‌వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో మోహన్‌లాల్ పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ ప్రేమకథ ఇతివృత్తంతో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి కవితా రాధేశ్యామ్, సూరజ్‌లు నటిస్తున్నారు. టాలీవుడ్ నటులు జయప్రకాశ్‌నారాయణ, అలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

2913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles