ప్రచారంలో సినీ నటి, కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ

Wed,April 24, 2019 03:41 PM
Mumbai North Congress Candidate Urmila campaign in Dahisar area


ముంబై: సినీ నటి, ముంబై నార్త్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి ఊర్మిళ మటోండ్కర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని దహిసర్ ప్రాంతంలో ఊర్మిళ ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊర్మిళకు మహిళలు బొట్టు పెట్టి హారతులిచ్చి స్వాగతం పలికారు. ఊర్మిళ వెంట కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు.


1208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles