మ‌జిలీ నుండి నా గుండెలో సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల‌

Tue,April 2, 2019 11:21 AM
Naa Gundello Song Making video

సమంత, నాగ చైతన్య, దివ్యాన్ష కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మ‌జిలీ. ఏప్రిల్ 5 న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. తాజాగా ‘నా గుండెల్లో’ సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. మ‌జిలీ చిత్రం మిడిల్ క్లాస్ స్టోరీ అని.. మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తున్నట్టు సినిమా ఉంటుందని.. ఖఛ్చితంగా రెండున్నర గంటల సేపు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళే సినిమా గా ఉంటుంద‌ని చిత్ర బృందం చెబుతుంది .గోపి సుందర్ మరియు తమన్ కలిసి ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. తాజాగా విడుద‌లైన మేకింగ్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles