స‌మంత సేమ్ టూ సేమ్ : న‌మ్ర‌త‌

Sun,September 1, 2019 07:30 AM

అక్కినేని కోడ‌లు స‌మంత స్పెయిన్ ట్రిప్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ్యామిలీ అంద‌రు స్పెయిన్‌కి వెళ్ల‌గా, అక్క‌డ దిగిన‌ ఫోటోల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది సామ్. వాటికి అభిమానుల నుండే కాదు సెల‌బ్రిటీల నుండి రెస్పాన్స్ వ‌స్తుంది. తాజాగా త‌న భ‌ర్త చైతూని హ‌గ్ చేసుకొని దిగిన ఫోటోని షేర్ చేసింది స‌మంత‌. ఈ పిక్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆకట్టుకుంది. ప్ర‌గ్యాజైస్వాల్‌తో పాటు న‌మ‌త్ర కూడా ఈ పిక్‌కి కామెంట్ చేశారు. ముఖ్యంగా న‌మ్ర‌త .. మ‌హేష్ బాబుతో క‌లిసి సేమ్ ఫోజులో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. స‌మంత సేమ్ టూ సేమ్ అని కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన సామ్ .. వావ్ మీరిద్ద‌రు బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చింది. ఘ‌ట్ట‌మ‌నేని కోడ‌లు, అక్కినేని కోడ‌లు మధ్య జ‌రిగిన ఈ సంభాష‌ణ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది.


View this post on Instagram

@samantharuthprabhuoffl Same Same ♥♥

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

2317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles