ఇరగదీస్తున్న నోరా ఫతేహి ‘పెపెటా’ డ్యాన్స్..వీడియో

Thu,October 31, 2019 06:22 PM


బాలీవుడ్ నటి నోరా ఫతేహీ, రే వాన్నీతో కలిసి చేసిన పెపెటా మ్యూజిక్ వీడియో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు ఇదే పాటకు మరోసారి స్టెప్పులేసి ఇరగదీసింది మొరాకో బ్యూటీ నోరా. ఇటీవలే నోరా కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో కలిసి ఇదే సాంగ్‌కు చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. పెపెటా పాటను అబ్దెర్రఫియా డైరెక్ట్ చేయగా..ఎస్2 కిజ్జీ, తిజఫ్ మొహ్‌సిన్ కంపోజ్ చేశారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.



పెపెటా మ్యూజిక్ వీడియో సాంగ్..



4602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles