జగ్గూభాయ్ ‘పటేల్ సర్’ టైటిల్ సాంగ్..

Tue,July 4, 2017 11:54 AM


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ జగపతిబాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పటేల్ సర్. వాసు పరిమి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ సాంగ్ టీజర్‌ను చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేశారు. సాంగ్ టీజర్‌లో జగ్గూభాయ్ మిక్స్‌డ్ లుక్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నాడు. వారాహి చలనచిత్ర బ్యానర్‌పై వస్తున్న ఈ మూవీకి డీజే వసంత్ సంగీతమందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో నుంచి విలన్‌గా మారి అద్భుతమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న ఈ యాక్టర్, తాజా చిత్రంతో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకోవడం ఖాయమైనట్లేనని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

2052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles