కొత్త లుక్ లో పవన్..ఫొటోలు వైరల్

Wed,May 29, 2019 09:55 PM
Pawankalyan New look photos goes viral


ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా తెలుపురంగు లాల్చీ పైజామాలో కనిపించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఎన్నికల ప్రచారంతో బిజీబీజీగా ఉన్న పవన్..ఫలితాలు వెలువడిన అనంతరం మళ్లీ పాత లుక్ లో కనిపించారు. పవన్ అదే గడ్డం, మీసంతో..జీన్స్, టీ షర్ట్స్ ధరించి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుదీర్ఘ సమయం తర్వాత పవన్ ను ఇలా చూసిన ఫ్యాన్స్..ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

2000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles