సీఎం కేసీఆర్‌ని కలిసిన పెళ్లిచూపులు దర్శకుడు

Fri,May 5, 2017 08:11 PM
Pelli Choopulu movie team meets with CM KCR

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని పెళ్లి చూపులు చిత్రదర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ కలిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సంభాషణలకు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఎంపికై అవార్డు అందుకున్న పెళ్లిచూపులు చిత్ర బృందాన్ని సీఎం కేసీఆర్‌ అభినందించారు. ఎమ్యెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో చిత్ర దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ తదితరులు సీఎం కేసీఆర్ ను కలిశారు. చిత్ర బృందాన్ని అభినందించిన కేసీఆర్, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

2487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles