వెకేషన్‌లో నిక్యాంక.. ఫోటోలు అదుర్స్

Sun,December 30, 2018 05:33 PM
Photos of Priyanka Chopra and Nick Jonas Swiss Vacation

పెళ్లి అయిపోయింది. సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇక వెకేషన్ టైమ్. అందుకే.. ప్రియాంక, నిక్ జంట వెంటనే స్విస్ జంపయ్యారు. స్విట్జర్లాండ్‌లో తమ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను వెంటనే తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. నిక్‌తో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసిన ప్రియాంక.. హ్యాపీనెస్ ఇన్ ది మౌంటెన్స్.. అంటూ క్యాప్సన్ పెట్టింది. ఆ ఫోటోను నెటిజన్లు తెగ లైక్ చేయడమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

View this post on Instagram

Happiness in the mountains ⛰ ❤️💕

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


స్విస్‌కు నిక్యాంక జంటే కాదు.. నిక్ సోదరుడు జోయ్ జొనాస్, అతడి ఫియాన్సీ సోఫీ టర్నర్, ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా, కొందరు ఫ్రెండ్స్.. వీళ్లంతా స్పెషల్ ఫ్లయిట్‌లో స్విస్ వెళ్లారు.
View this post on Instagram

The mountains, my love, family and friends.

A post shared by Nick Jonas (@nickjonas) on


స్విస్ వెకేషన్ ముందు ప్రియాంక, నిక్.. తమ ఫ్యామిలీతో లండన్‌లో గడిపారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ షేర్ చేసింది.
View this post on Instagram

Family. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on2392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles