అనుష్కకు పెళ్లి చేసుకోవాలని చెప్తాడట..

Wed,August 21, 2019 07:30 PM
Prabhas wants to tell anushka to marry someone


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ జాతీయ మీడియాకు ఇంటర్వ్కూలు ఇస్తున్నాడు. అయితే ఓ ఇంటర్క్యూలో హీరోయిన్ అనుష్క తో ఉన్న రిలేషన్ షిప్ గురించి చెప్పాలని ప్రభాస్ ను ప్రశ్నించారు. దీనిపై ప్రభాస్ సరదాగా స్పందించాడు. మేమిద్దరం (అనుష్క, ప్రభాస్) ఎవరో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే తప్ప ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడేలా లేదు. ఖచ్చితంగా ఈ విషయం గురించి ఓ సారి అనుష్కతో మాట్లాడుతా. నువ్వైనా తొందరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి వార్తలకు బ్రేక్ పడుతుందేమోనని అనుష్కకు చెప్తానన్నాడు.

9475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles