పెళ్లి గౌను వేసుకున్నాక ప్రియాంక చోప్రా రియాక్ష‌న్ చూడండి..

Fri,January 4, 2019 05:00 PM
Priyanka Chopra Priceless Reaction When She First Wore Her Wedding Gown

ప్రియాంక చోప్రా పెళ్లి ఎప్పుడో అయిపోయింది క‌దా.. ఇప్పుడు మ‌ళ్లీ ఆమె పెళ్లి గురించి ఏంది చ‌ర్చ అంటారా? ఆమె పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడే సోష‌ల్ మీడియాలో షేర్ అయ్యాయి. అందుకే ఇప్పుడు మ‌నం ఆమె పెళ్లి గౌను గురించి మాట్లాడుకునేది.

ప్రియాంక పెళ్లిలో ఆమె వేసుకున్న గౌనే టాక్ ఆఫ్ ది టౌన్ అయింది క‌దా. త‌న వెడ్డింగ్ గౌన్ ను డిజైన్ చేసింది ప్ర‌ముఖ డిజైన‌ర్ రాల్ఫ్ లారెన్‌. పెళ్లికి ముందు ఆ గౌన్‌ను ధ‌రించాక ప్రియాంక ఒకింత భావోవ్వేగానికి గురైంది. ఆరోజు త‌న‌కు గౌన్ ను సెట్ చేస్తున్న‌ప్పుడు ఎంతో ఆశ్చ‌ర్యానికి కూడా గురైంద‌ట‌. ఆ వీడియోల‌ను త‌న డిజైన‌ర్ రాల్ఫ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.




View this post on Instagram

The bespoke gown Ralph Lauren created for Priyanka Chopra's wedding to Nick Jonas exemplifies the highest levels of exquisite, meticulous handwork. . Fifteen artisans in Mumbai, India, hand-embroidered the coat with a variety of complex techniques, from fine cording to tulle appliqués and pastiche threadwork inspired by Chantilly lace, for a total of 1,826 hours. Worked into the scrolling floral motifs were 32,000 pearlescent sequins, 5,600 seed beads, and 11,632 Swarovski crystals. The coat was closed down the front with 135 satin-covered buttons and finished with scalloping at the high-cut neck and long sleeves. The strapless column dress worn beneath was embellished with more than two million pearlescent sequins to bring a sense of shimmering dimension to the overall look. . Read more at RLMag.com, or visit bio link. . @PriyankaChopra #PriyankaChopra #RalphLauren #PriyankaAndNick #NickJonas #RLMag #RL50

A post shared by Ralph Lauren (@ralphlauren) on


View this post on Instagram

And forever starts now... ❤️ @nickjonas

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

4909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles