ప్రియాంక చోప్రా ఐదు జీవిత పాఠాలు

Sat,June 15, 2019 04:28 PM

హైదరాబాద్: గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా జీవిత పాఠాలను బోధిస్తుంది. ప్రియాంక గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చిందనుకుంటున్నారా? ఎప్పుడు తత్వవేత్తగా, బోధకురాలిగా మారిందనుకుంటున్నారా? అటువంటిదేం కాదులెండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఎలా ఉండాలో, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలో, స్వేచ్ఛగా ఎలా ఉండాలో వంటి అంశాలతో కూడిన ఐదు టిప్స్‌ను నెటిజన్లతో పంచుకుంది. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో ఖాతాలో ఈ ఐదు అంశాలతో కూడిన చిన్న వీడియోను పోస్టు చేసింది. అవేంటో మీరు ఓసారి చేసేయండి.



1856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles