100 కిలోల బరువెత్తిన సమంత..వీడియో వైరల్

Wed,May 22, 2019 07:52 PM
samantha lifts 100 kgs weight vedio goes viral


టాలీవుడ్ హీరోయిన్ సమంత ఫిట్ నెస్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిజీ షెడ్యూల్ తో సంబంధం లేకుండా ప్రతీ రోజూ జిమ్ లో కసరత్తులు చేస్తూ..ఫిట్ గా కనిపిస్తోంది సామ్. ఫిట్ నెస్ విషయంపై సమంత ఎంత ఫోకస్ పెడుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. జిమ్ లో సామ్ 100 కిలోల బరువును సునాయాసంగా పైకెత్తి..ఔరా అనిపించింది. 100 కిలోల బరువు ఎలా మోసావు సామ్..ఇదెలా సాధ్యమైంది. నీలో ఊహించనంత బలం ఉంది. నిన్ను మేము స్పూర్తిగా తీసుకుంటామని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

6262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles