మ్యూజిక్ వీడియోను షేర్ చేసిన సమీరారెడ్డి

Thu,April 25, 2019 05:52 PM
Sameera Reddy Reveals Aur Ahista music vedio got emotional


బాలీవుడ్ నటి సమీరారెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నటించిన మ్యూజిక్ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. 1998లో వచ్చిన పంకజ్ ఉడాస్ సాంగ్ ఔర్ అహిస్టా మ్యూజిక్ వీడియో నటించిన అరుదైన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతా అక్కడే షురూ అయింది. అద్భుతంగా ప్రారంభమైన నా కెరీర్. ఆస్ట్రేలియాలో షూట్ చేస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో నేను ఈ మ్యూజిక్ వీడియో చేశాను. మ్యూజిక్ చేస్తున్న సమయంలో నాకు నటన మీద అంత ఆసక్తి లేదు. కానీ ఓ మిస్టరీగా నా ప్రయాణం కొనసాగింది. ది గిప్ట్స్ ఆఫ్ మ్యాగీ ఆధారంగా తీసిన ఔర్ అహిస్టా మ్యూజిక్ వీడియో క్లిప్‌ను చూసుకున్నపుడు చాలా బావోద్వేగానికి లోనయ్యానంటూ..ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమీరా.

1684
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles