అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడికి మాతృవియోగం

Thu,August 22, 2019 10:54 AM
Sandeep Reddy mother is no more

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెర‌కెక్కించి సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు వంగ సందీప్ రెడ్డి. ఆయ‌న ఇంట విషాదం నెల‌కొంది. ఈ రోజు తెల్ల‌వారుజామున సందీప్ రెడ్డి త‌ల్లి వంగ సుజాత క‌న్నుమూశారు. ఆమె స్వగృహం వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతికి ప‌లువురు నివాళులు అర్పించారు. సందీప్ రెడ్డి చివ‌రిగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ కూడ ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. త్వ‌ర‌లో క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం.

1695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles