తండ్రిని గుర్తు చేసుకున్న సంజ‌య్ ద‌త్

Sun,May 26, 2019 07:40 AM
Sanjay Dutt Shares A Throwback Photo

బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సునీల్ ద‌త్. మే 25, 2005న ఆయ‌న క‌న్నుమూశారు. నిన్న‌టితో ఆయ‌న లోకాన్ని వీడి 14 సంవ‌త్స‌రాలు కావ‌డంతో సునీల్ త‌న‌యుడు సంజ‌య్ ద‌త్ త‌న తండ్రితో దిగిన ఫోటో షేర్ చేస్తూ పాత జ్ఞాప‌కాలు గుర్తు తెచ్చుకున్నారు. ఫోటోలో సునీల్ ద‌త్‌, న‌ర్గీస్‌తో పాటు సంజ‌య్ ఆయ‌న సిస్ట‌ర్స్ ఉన్నారు. ఈ ఫోటోకి కామెంట్‌గా మా ఫ్యామిలీకి ఆధారం.. మిస్ యూ మామ్ అండ్ డాడ్ అని రాసారు. సునీల్ ద‌త్ న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న సేవ‌లందించారు. హార్ట్ ఎటాక్‌తో సంజయ్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో సునీల్ ద‌త్‌, సంజ‌య్ ద‌త్ క‌లిసి న‌టించారు. సంజ‌య్ ప్ర‌స్తుతం పానిప‌ట్ చిత్రంతో బిజీగా ఉన్నాడు

1794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles