సారా అలీఖాన్ వర్కవుట్స్ వీడియో వైరల్

Tue,November 12, 2019 07:03 PM


రెండు సినిమాల్లోనే నటించినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాతం ఎక్కువే. తన నటన, అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ నటి సారా అలీఖాన్. ఫిట్‌నెస్ మంత్రను ఫాలో అయ్యే ఈ భామ తాజాగా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సెలబ్రిటీ ట్రైనర్ నమ్రతా పురోహిత్‌తో కలిసి వర్కవుట్స్ చేస్తోంది సారా. సోమవారం ప్రేరణ..ప్రతీరోజు అంకితభావం అంటూ క్యాప్షన్ ఇచ్చింది సారా. కేదార్‌నాథ్ హీరోయిన్ జిమ్ వర్కవుట్స్ వీడియో ఇపుడు సోషల్‌మీడియాతో వైరల్ అవుతోంది.

2661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles